ఫేక్ ఫొటోల గుర్తింపునకు టూల్
సోషల్‌మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ ఫొటోలను నివారించేందుకు గూగుల్ కొత్త టూల్‌ను తీసుకురానున్నది. కృత్రిమ మేధ సృష్టించిన ఫొటోలు సహజంగా కనిపిస్తుంటాయి. ఫేక్ ఫొటోనా? నిజమైన ఫొటోనా అనేది గుర్తించడం సవాలుగా మారింది. ఫేక్ ఫొటోలు వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకే గూగుల్ ‘అబౌట్ దిస్ ఇమేజ్' పేరిట సరికొత్త టూల్‌ను అభివృద్ధి చేస్తున్నది.
న్యూయార్క్, మే 16: సోషల్‌మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ ఫొటోలను నివారించేందుకు గూగుల్ కొత్త టూల్‌ను తీసుకురానున్నది. కృత్రిమ మేధ సృష్టించిన ఫొటోలు సహజంగా కనిపిస్తుంటాయి. ఫేక్ ఫొటోనా? నిజమైన ఫొటోనా అనేది గుర్తించడం సవాలుగా మారింది. ఫేక్ ఫొటోలు వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి.
దీన్ని అధిగమించేందుకే గూగుల్ ‘అబౌట్ దిస్ ఇమేజ్’ పేరిట సరికొత్త టూల్‌ను అభివృద్ధి చేస్తున్నది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ టూల్ త్వరలో అందుబాటులోకి రానున్నది. దీన్ని ఉపయోగించి ఏఐ ఫొటోలకు గూగుల్ ప్రత్యేక లేబుల్‌ను వేయనున్నది. తద్వారా ఏఐ సృష్టించిన ఫేక్ ఫొటోలను సులువుగా నిర్ధారించవచ్చు. ఫేక్ వార్తల వ్యాప్తిని అరికట్టవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

