e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home అంతర్జాతీయం హెచ్‌-4 వీసాదారులకు గూగుల్‌ మద్దతు

హెచ్‌-4 వీసాదారులకు గూగుల్‌ మద్దతు

హెచ్‌-4 వీసాదారులకు గూగుల్‌ మద్దతు
  • ఉద్యోగ అనుమతుల పునరుద్ధరణకు న్యాయపోరాటం

వాషింగ్టన్‌: మే 15: అమెరికాలో భారతీయులకు, వారి కుటుంబాలకు ఎంతగానో మేలు కలిగించే ‘హెచ్‌-4 వీసాదారుల ఉద్యోగ అనుమతుల’ పునరుద్ధరణకు గూగుల్‌ నడుంబిగించింది. 30 ఇతర టెక్‌ కంపెనీలతో కలిసి న్యాయపోరాటానికి దిగింది. ఈ మేరకు ‘హెచ్‌-4 ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌’ (హెచ్‌-4 ఈఏడీ)కు మద్దతు పలుకుతూ సంబంధిత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అమెరికాలో హెచ్‌-1బీ వీసా మీద పని చేస్తున్న వ్యక్తుల జీవితభాగస్వాములకు, వారి 21 ఏండ్లలోపు పిల్లలకు హెచ్‌-4 వీసాలను జారీ చేస్తుంటారు. అమెరికన్లకు ఉద్యోగాలు లభించటం లేదన్న సాకుతో హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగం చేయటంపై ట్రంప్‌ నిషేధం విధించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హెచ్‌-4 వీసాదారులకు గూగుల్‌ మద్దతు

ట్రెండింగ్‌

Advertisement