60 ఏళ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత..
ఆస్ట్రాజెనికా టీకా | అరవై ఏళ్లు దాటిన వారు మాత్రమే ఆస్ట్రాజెనికా టీకా వేసుకోవాలని జర్మనీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. యువతలో ఎక్కువ శాతం బ్లడ్

బెర్లిన్: అరవై ఏళ్లు దాటిన వారు మాత్రమే ఆస్ట్రాజెనికా టీకా వేసుకోవాలని జర్మనీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. యువతలో ఎక్కువ శాతం బ్లడ్ క్లాటింగ్ కేసులు నమోదు కావడంతో తాజా ఆంక్షలను అమలు చేస్తున్నారు. 60 ఏళ్ల లోపు ఉన్నవారు కావాలంటే వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని, కానీ డాక్టర్ల అనుమతి పొందిన తర్వాతనే ఆ టీకా తీసుకోవాలని జర్మనీ ప్రభుత్వం సూచించింది.
ఆస్ట్రాజెనికా టీకాతో రక్తం గడ్డకడుతున్నట్లు కొన్ని దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఆ టీకా సురక్షితమైందని డబ్ల్యూహెచ్‌వోతో పాటు ఈయూ హెల్త్ వాచ్డాగ్ చెప్పింది. ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో అత్యంత అరుదుగా థ్రామ్బోసిస్ లక్షణాలు కనిపించినట్లు ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్ తెలిపారు. ఆ ఫలితాలను మనం పట్టించుకోకుండా ఉండలేమని ఆమె అన్నారు. స్టీకో పేరుతో జర్మనీలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 60 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ టీకా వేసుకోవద్దన్నారు.
ఇవి కూడా చదవండి..
మోదీ.. ఎల్కే అద్వానీ ఎక్కడ?
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

