భారత్ నుండి ప్యాసింజర్స్ ఫ్లైట్ సస్పెన్షన్‌ను పొడిగించిన ఎమిరేట్స్

దుబాయ్: దేశంలో కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో యుఏఈ ఫ్లాగ్ క్యారియర్ ఎమిరేట్స్ తన ప్రయాణీకుల విమానాల రద్దును జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో కరోనా విజృంభన కారణంగా దుబాయ్‌కు చెందిన వైమానికి సంస్థ ఎమిరేట్స్ మొదటగా ఏప్రిల్ 24న ప్రయాణ సర్వీసుల రద్దును ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో రోజువారి కేసులు, మరణాలు అధికంగా నమోదు అవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గత 14 రోజుల్లో భారత్ గుండా ప్రయాణించిన ప్రయాణికులు మరే ఇతర ప్రదేశం నుండి యూఏఈకి ప్రయాణించడానికి అనుమతి లేదంది. కాగా యూఏఈ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసాలు కలిగి ఉన్నవారు, కొవిడ్-19 ప్రోటోకాల్ పాటించే దౌత్య కార్యకలాపాల సభ్యుల ప్రయాణానికి మినహాయింపు ఇచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

