Big Cats | సింహాలు, చిరుతలు సహా 8 పులులకు కరోనా
Big Cats | బ్రిటన్‌లోని ఓ పెంపుడు కుక్కకు కరోనా (Corona) పాజిటివ్ వచ్చిన విషయం మరవక ముందే ఎనిమిది పులులకు (Big Cats) మహమ్మారి నిర్ధారణ అయింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ జూలో ఎనిమిది పులులు కరోనా బారిన పడ్డాయి.

వాషింగ్టన్: బ్రిటన్‌లోని ఓ పెంపుడు కుక్కకు కరోనా (Corona) పాజిటివ్ వచ్చిన విషయం మరవక ముందే ఎనిమిది పులులకు (Big Cats) మహమ్మారి నిర్ధారణ అయింది. అమెరికాలోని సెయింట్ లూయిస్ జూలో ఎనిమిది పులులు కరోనా బారిన పడ్డాయి. ఇందులో రెండు సింహాలు, రెండు చిరుత పులులు, ఒక అమూర్ టైగర్, ఒక పూమా, రెండు జాగ్వార్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిలో స్వల్ప లక్షణాలు ఉండగా, మరికొన్ని సర్ది, దగ్గుతో బాధపడుతున్నాయని జూ అధికారులు తెలిపారు.

కాగా, ఇవి మినహా జూలోని 12 వేల జంతువులు క్షేమంగా ఉన్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. పులలకు కరోనా (Corona) ఎలా సోకిందనే విషయాన్ని జూ సిబ్బంది ఇంకా గుర్తించలేదని తెలిపింది. గత నెల రోజులుగా జంతుప్రదర్శనశాల అధికారులు జంతువులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు.
అయితే జంతువుల నుంచి ప్రజలకు వైరస్ సోకుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేదవని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) వెల్లడించింది. కానీ ప్రజల నుంచి జంతువులకు వైరస్ వ్యాప్తిచెందుతున్నట్లు ఆధారాలున్నాయని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

