అఫ్ఘాన్‌లో 6.2 తీవ్రతతో భూకంపం.. వాయవ్య భారత్‌లోనూ ప్రకంపనలు
అప్ఘానిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు పాకిస్థాన్‌తోపాటు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కనిపించాయి.
న్యూఢిల్లీ, కారకస్, జూన్ 27: అప్ఘానిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు పాకిస్థాన్‌తోపాటు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కనిపించాయి.
ప్రాణ లేక ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ సమాచారం లేదు. భూకంప కేంద్రం ఈశాన్య అఫ్ఘానిస్థాన్లోని కలఫ్గాన్కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉండగా అఫ్ఘాన్, పాకిస్థాన్, భారత్, చైనా,తజికిస్థాన్, ఉబ్జెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్లో ప్రకంపనలు సంభవించాయి. చాలా లోతులో భూకంపం సంభవించడంతో దాని ప్రకంపనలు విశాలమైన భౌగోళిక ప్రాంతానికి విస్తరించాయి.
వెనెజువెలాలో మళ్లీ భూకంపం
వెనెజువెలాలో సంభవించిన జంట భూకంపాల తాకిడిని మరచిపోకముందే మరోసారి భూమి కంపించింది. శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన ఈ భూకంప త్రీవత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదయ్యింది. కారకస్, మరాకే ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

