శాంటియాగో: చిలీలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. కలమాకు 84 కిలోమీటర్ల దూరంలో అంటోఫగాస్టాలో భూ ప్రకంపణలు సంభవించాయి. భూకంప తీవ్రత 6.2గా నమోదయింది. 104 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నదని యూరోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
🔔#Earthquake (#sismo) M6.2 strikes 84 km NW of #Calama (#Chile) 4 min ago. More info: https://t.co/pzl2GcrriA
— AllQuakes – EMSC (@EMSC) January 2, 2025
భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, భూకంపం దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భూకంపం ధాటికి భవనాలు కొద్దిసేపు అటూఇటూ ఊగుతుండటం వీడియోల్లో కనిపించింది.
Another video of the M6.1 earthquake that hit Chile earlier….pic.twitter.com/w4FyDegf4n
— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025
CCTV of the M6.1 earthquake in Chile a short while ago. That was a long one 👀pic.twitter.com/SvyBLoZZhU
— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025
Registro del sismo M6.1 desde calama Chile. pic.twitter.com/LOcNTglS4F
— X (@EarthquakeChil1) January 2, 2025