కప్పు కాఫీతో మెదడుకు బూస్ట్
ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు పనితీరు మెరుగవుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. కాఫీ కెఫిన్‌ను మించి బ్రెయిన్‌కు ప్రత్యేకమైన బూస్ట్ ఇస్తుందని తెలిపింది.
శాన్ఫ్రాన్సిస్కో, జూలై 10: ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు పనితీరు మెరుగవుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. కాఫీ కెఫిన్‌ను మించి బ్రెయిన్‌కు ప్రత్యేకమైన బూస్ట్ ఇస్తుందని తెలిపింది.
కాఫీ తాగడం వలన కలిగే లాభాలు, ప్రభావాలను సాదా కెఫిన్ పాక్షికంగా మాత్రమే కలిగిస్తుందని ‘ఫ్రంటియర్ ఇన్ బిహేవియరల్ న్యూరోసైన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కాఫీ సేవించడం వలన మెదడులో చురుకుదనాన్ని పెంచడమే కాకుండా.. జ్ఞాపకశక్తి, లక్ష్య నిర్దేశిత ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుందని, దృష్టిని నియంత్రించే మెదడులోని నరాల నెట్వర్క్ కనెక్టివిటీని పెంచుతుందని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Coffee
- Memory power
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

