బిట్ కాయిన్ ఒక స్కాం.. డాలర్‌కు వ్యతిరేకం
బిట్ కాయిన్ ఒక స్కాం.. డాలర్‌కు వ్యతిరేకం| బిట్ కాయిన్‌తో సహా క్రిప్టో కరెన్సీలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు......

వాషింగ్టన్: బిట్ కాయిన్‌తో సహా క్రిప్టో కరెన్సీలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ ఒక స్కాం అని, అది డాలర్‌కు వ్యతిరేకంగా వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికా డాలరే ప్రపంచ కరెన్సీగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
‘బిట్ కాయిన్‌ను ఒక స్కామ్‌గా చూడాల్సిందే. డాలర్‌కు వ్యతిరేకంగా వచ్చిన మరో కరెన్సీ కావడం వల్లే దాన్ని ఇష్ట పడను. డాలర్ ప్రపంచ కరెన్సీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎల్లవేళలా నేను దానికే మద్దతునిస్తా’ అని చెప్పారు.
డిజిటల్ కరెన్సీని తమ లీగల్ టెండర్ (అధికారిక కరెన్సీ)గా సూత్రప్రాయంగా అడాప్ట్ చేసుకోవాలని ఎల్ సాల్వెడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరునాడే బిట్‌కాయిన్‌పై ట్రంప్ చేసిన ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
క్రిప్టో కరెన్సీని చట్టబద్ధమైన కరెన్సీగా ప్రకటించిన తొలి దేశం ఎల్సాల్వేడార్. ఈ నిర్ణయంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కొంత ఆందోళన వ్యక్తం చేసింది. బిట్ కాయిన్‌ను లీగల్ టెండర్‌గా నిర్ణయిస్తూ వచ్చేవారం కాంగ్రెస్ (చట్టసభ)లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు నయీబ్ బుకెలే తెలిపారు.
విదేశాల్లో ఉన్న సాల్వెడారన్లు స్వదేశానికి జరిపే చెల్లింపుల్లో బిట్ కాయిన్ సహాయకారిగా ఉంటుందని బుకెలే అన్నారు. స్వల్పకాలంలో బిట్ కాయిన్ ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి:
ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్ఎస్?
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
పియాజియో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్, వేరియంట్లు ఇలా..
ఫ్రాంక్లిన్పై సెబీ రూ.5 కోట్ల ఫైన్
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
ఆ రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్.. ఎందుకంటే?!
ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తేయకుంటే పెట్రోల్ పైపైకే!
కోవిడ్ ఔషధాలపై 5 శాతానికి జీఎస్టీ మినహాయింపు? ఇంకా..!!
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- bit coin
- Donald Trump
- scam
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

