బెంజ్ అల్ట్రా-లగ్జరీ కారు

న్యూఢిల్లీ, జూన్ 8: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ మార్కెట్లోకి అల్ట్రా-లగ్జరీ ఎస్యూవీ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎల్ఎస్ 600 4 మెటిక్ పేరుతో పిలువబడే ఈ కారు ప్రారంభ ధర రూ.2.43 కోట్లుగా నిర్ణయించింది. సంస్థ విడుదల చేసిన అల్ట్రా లగ్జరీ కారు ఇదే కావడం గమనార్హం. కేవలం 4.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. వీ8 3,982 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును తీర్చిదిద్దింది సంస్థ.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నంబర్ ప్లేట్లు.. నిబంధనలకు తూట్లు!.. బాస్, ఐగాడ్, 1, 3, 9తో నంబర్ ప్లేట్లు
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

