ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్ఎస్?

ప్రైవేటీకరణ దిశగా రెండు ప్రభుత్వ బ్యాంకులు
న్యూఢిల్లీ, జూన్ 8: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకు ఉద్యోగుల మద్దతు చాలా అవసరమని గుర్తించినట్లుంది మోదీ సర్కారు. అందుకే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం ఉద్యోగులకు ఆకర్షణీయమైన స్వచ్చంధ పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. దీంతో ఆకట్టుకునే ప్యాకేజీలతో ఉద్యోగులను ముందస్తు రిటైర్మెంట్ వైపు తీసుకెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం పావులు కదుపుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

