బుధవారం 03 జూన్ 2020
International - Apr 15, 2020 , 19:36:17

వావ్‌.. జంపింగ్‌ అంటే ఇదీ.. వండర్‌ఫుల్‌

వావ్‌.. జంపింగ్‌ అంటే ఇదీ.. వండర్‌ఫుల్‌

ట్విట‌ర్‌లో రోజుకు ఎన్నో హాస్యాన్ని పంచే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. వాట‌న్నింటి కంటే ఈ వీడియోలు భిన్న‌మైన‌వి. ఏంటంటే.. సాధార‌ణంగా కుక్క‌లు ప‌రిగెత్త‌డం చూశాం. అప్పుడ‌ప్పుడూ జంప్ చేయ‌డం కూడా చూశాం. కానీ ఈ విధంగా హై జంప్ చేయ‌డం చాలా గ్రేట్‌ కదా.

 మొదటి వీడియోలో ఒక గేటుని ఎంతో అల‌వోక‌గా అవ‌త‌ల వైపుకి జంప్ చేస్తున్నకుక్క...  అలాగే రెండో వీడియోలో ఇంకో కుక్క కూడా ఫేన్సింగ్‌ని ఎంత జాగ్రత్తగా... పక్కాగా జంప్‌ చేస్తుందో చూడండి.. ఒక్కసారి ఊపిరి పీల్చుకుని వంట్లో ఉన్న శక్తినంత కూడగట్టుకుని అవలీలగా అవతలికి జంప్‌ చేసింది. మైండ్‌ బ్లోయింగ్‌ కదా! .


logo