9 మీటర్ల ఎత్తు, రెండు అంతస్థులతో 3డీ ప్రింటెడ్ విల్లా సిద్ధమైపోయింది. సౌదీఅరేబియాలోని శామ్స్ ఆల్ రియాద్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కింగ్డమ్లో అందంగా రూపుదిద్దుకొన్న ప్రపంచంలోనే తొలి విల్లాను అట్టహాసంగా ప్రారంభించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ దార్ అల్ అర్కాన్ 3డీసీపీ టెక్నాలజీ ఆధారంగా దీన్ని నిర్మించింది.