వీసా స్లాట్స్ కోసం తరచూ చెక్ చేసుకోండి
విద్యార్థి వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిలిపేసిన నేపథ్యంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ గురువారం శుభవార్త చెప్పారు. ప్రస్తుతం కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ, త్వరలోనే ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.
వాషింగ్టన్ : విద్యార్థి వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిలిపేసిన నేపథ్యంలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ గురువారం శుభవార్త చెప్పారు. ప్రస్తుతం కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ, త్వరలోనే ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఆన్లైన్ స్పాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తరచూ చెక్ చేసుకోవాలని దరఖాస్తుదారులకు సూచించారు.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వీసా ప్రాసెస్‌లో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటిస్తూ, దేశ భద్రత, ప్రజల రక్షణపైనే దృష్టి పెట్టిందని చెప్పారు. వీసాను పొందడం జన్మహక్కు కాదని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

