నూటొక్క జిల్లాల్లో లేదండీ తనలాంటి అందమైన కోడిపుంజు అంటూ ఈ కోడి ఎలా హొయలు పోతున్నదో చూశారా..! మలేషియాలోని కంపూంగ్ జెంజోరాం ప్రాంతంలో జరిగిన కోళ్ల అందాల పోటీల్లో సెరామా జాతి కోడి పుంజు ఇలా కులుకుతూ క్యాట్ వాక్ చేస్తుంటే.. అందరూ చూసి వారెవ్వా ఏమి సోకు అనుకున్నారు.