క్యారెట్లతో కలుషితాలు ఖతం
వాహనాల నుంచి వచ్చే పొగతో వాయుకాలుష్యం తీవ్రమైపోతున్నది. బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి ఎన్నో కాలుష్య కారకాలు మన శరీరంలోకి చేరిపోతున్నాయి. అయితే వాటిని మన శరీరం నుంచి పారదోలాలంటే క్యారెట్లు, సెలెరీ, కొత్తిమీర తింటే సరిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు.
వాషింగ్టన్, జూన్ 9: వాహనాల నుంచి వచ్చే పొగతో వాయుకాలుష్యం తీవ్రమైపోతున్నది. బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి ఎన్నో కాలుష్య కారకాలు మన శరీరంలోకి చేరిపోతున్నాయి. అయితే వాటిని మన శరీరం నుంచి పారదోలాలంటే క్యారెట్లు, సెలెరీ, కొత్తిమీర తింటే సరిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు.
అమెరికాలోని డెలావర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం ద్వారా దీన్ని గుర్తించారు. సిగరెట్ పొగ, వాహనాల నుంచి వెలువడే పొగలో అక్రోలిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, చర్మానికి నష్టం చేస్తుంది. ఎపియేషి కుటుంబానికి చెందిన క్యారెట్, సెలెరీ, ఆకుకూరల్లో కాలుష్య కారకాలను నాశనం చేసే పోషకాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

