దేశం వెలుపల జన్మించినా పౌరసత్వం!.. కెనడా పౌరసత్వ నిబంధనల్లో మార్పు
కెనడా తన పౌరసత్వ నిబంధనల్లో మార్పులు చేసింది. తమ దేశ పౌరులకు కెనడా వెలుపల జన్మించిన బిడ్డలకు పౌరసత్వం కల్పించాలని నిర్ణయించింది.
- భారతీయ కుటుంబాలకు ప్రయోజనం
ఆంటారియో, డిసెంబర్ 16: కెనడా తన పౌరసత్వ నిబంధనల్లో మార్పులు చేసింది. తమ దేశ పౌరులకు కెనడా వెలుపల జన్మించిన బిడ్డలకు పౌరసత్వం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు బిల్ సీ-3ను అమలులోకి తెచ్చింది. ఈ నెల 15కు ముందు జన్మించిన లేదా పాత నిబంధనల వల్ల పౌరసత్వం లభించని వారు ఇప్పుడు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
అయితే తల్లిదండ్రులు కచ్చితంగా మూడేండ్లు (1095 రోజులు) కెనడాలో నివసించి ఉండాలన్న నిబంధన విధించింది. ఈ నిబంధన సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సంస్కరణతో భారతీయ కుటుంబాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరవచ్చని భావిస్తున్నారు.
కెనడాలో 2009 నుంచి అమల్లో ఉన్న మొదటి తరం పరిమితి ప్రకారం కెనడా వెలుపల జన్మించిన లేదా దత్తత తీసుకున్న పిల్లల తల్లిదండ్రుల్లో ఒక్కరైనా కెనడాలో పుట్టడమో లేక మరణించడమో జరిగి ఉండాలి. రెండేండ్ల క్రితం ఆంటారియో న్యాయస్థానం ఈ నిబంధనను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దీనిని అంగీకరించిన కెనడా ప్రభుత్వం బిల్ సీ-3 పేరుతో పౌరసత్వ నిబంధనల్లో మార్పులు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

