e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News మాజీ అధ్య‌క్షుడి అవినీతి కేసులో ఆ జ‌డ్జిది ప‌క్ష‌పాత‌మే: బ్రెజిల్ సుప్రీంకోర్టు

మాజీ అధ్య‌క్షుడి అవినీతి కేసులో ఆ జ‌డ్జిది ప‌క్ష‌పాత‌మే: బ్రెజిల్ సుప్రీంకోర్టు

మాజీ అధ్య‌క్షుడి అవినీతి కేసులో ఆ జ‌డ్జిది ప‌క్ష‌పాత‌మే: బ్రెజిల్ సుప్రీంకోర్టు

బ్రసీలియా: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రెజిల్ మాజీ అధ్య‌క్షుడు లూయిజ్ ఇనాకో లూలా డ సిల్వాకు ఆ దేశ‌ సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. లూలా డ సిల్వా కేసులో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కింది కోర్టు మాజీ జడ్జి సెర్జియో మోరో పక్షపాతంతో వ్యవహరించారని సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువ‌రించింది.

సుప్రీంకోర్టు తాజా తీర్పు నేప‌థ్యంలో వామపక్ష నేత లూలాపై ఉన్న ఇతర కేసులను కూడా కొట్టేసేందుకు వీలు క‌లిగింద‌ని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. లూలాకు వ్యతిరేకంగా సెర్జియో మోరో పక్షపాతంతో వ్యవహరించారన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు 7-4 ఓట్ల మెజారిటీతో సమర్థించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement