బ్రెయిన్ చిప్‌తో మాటలు!
మాటలు రాని వారు తమ మనసులోని మాటలను బయటపెట్టే సాంకేతికతను అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఓ అరుదైన వ్యాధి కారణంగా 13 ఏండ్లుగా మాట్లాడని ఓ మహిళ బ్రెయిన్ చిప్ సాయంతో తన మనసులోని భావాలను వ్యక్తం చేసినట్టు వారు వెల్లడించారు.
కాలిఫోర్నియా: మాటలు రాని వారు తమ మనసులోని మాటలను బయటపెట్టే సాంకేతికతను అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఓ అరుదైన వ్యాధి కారణంగా 13 ఏండ్లుగా మాట్లాడని ఓ మహిళ బ్రెయిన్ చిప్ సాయంతో తన మనసులోని భావాలను వ్యక్తం చేసినట్టు వారు వెల్లడించారు.
నిమిషానికి సుమారు 62 పదాలను కంప్యూటర్ మానిటర్ ద్వారా ఆమె వ్యక్తపరిచారని పరిశోధకులు తెలిపారు. చిన్నపాటి సెన్సార్లను ఆమె మెదడులోకి ప్రవేశపెట్టి చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో పురోగతి సాధించినట్టు పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఫిలిప్ సేబ్స్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

