Booster Dose | 12-15 ఏళ్ల వారికి బూస్టర్ డోస్.. అనుమతించిన అమెరికా ప్రభుత్వం
Booster Dose | అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 15 సంవత్సరాల వయసున్న చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అందించేందుకు అనుమతించింది. రెండు డోసుల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడానికి

అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 15 సంవత్సరాల వయసున్న చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అందించేందుకు అనుమతించింది. రెండు డోసుల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడానికి మధ్య కనీసం 5 నెలల గ్యాప్ ఉండాలని చెప్పింది. ఇంతకుముందు ఇది ఆరు నెలలుగా ఉండేది.
ఈ నిడివిని తగ్గిస్తూ తాజాగా యూఎస్ సీడీసీ నిర్ణయం తీసుకున్నాయి. బూస్టర్ డోసు తీసుకుంటే ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని యూకే, సౌతాఫ్రికాల్లోని డేటా చెప్తోందని సీడీసీ తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే ఒమిక్రాన్ నుంచి 35 శాతం రక్షణ లభిస్తోందని, అదే బూస్టర్ డోస్ తీసుకుంటే ఇది 75 శాతానికి పెరుగుతోందని వివరించింది.
అందుకే 12-15 సంవత్సరాల వయసు పిల్లలకు కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలని నిర్ణయించింది. అదే విధంగా 5-12 సంవత్సరాల వయసున్న చిన్నారుల్లో రోగనిరోధక శక్తి బాగా సన్నగిల్లిన వారికి కూడా ఫైజర్ టీకా బూస్టర్ డోస్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

