పడవ బోల్తా.. 139 మంది మృతి
ఆఫ్రికాలోని జిబౌతీ సముద్ర జలాల్లో దారుణం జరిగింది. యెమెన్‌కు 350 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 139 మంది చనిపోగా.. ఇందులో 15 మంది పిల్లలు ఉన్నారు. 116 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ ఘటనలో 80 మందికి పైగా ఇథియోపియా పౌరులు ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుస్తున్నది.
- 116 మందికి పైగా గల్లంతు.. జిబౌతీలో దారుణం
ఒబాక్ : ఆఫ్రికాలోని జిబౌతీ సముద్ర జలాల్లో దారుణం జరిగింది. యెమెన్‌కు 350 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 139 మంది చనిపోగా.. ఇందులో 15 మంది పిల్లలు ఉన్నారు. 116 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ ఘటనలో 80 మందికి పైగా ఇథియోపియా పౌరులు ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుస్తున్నది. ప్రాణాలతో బయటపడ్డవారు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 8-9తేదీల మధ్య రాత్రి జిబౌతీలోని ఓడరేవు పట్టణమైన ఒబాక్కు ఉత్తరాన గుహెరే సమీపంలో ఈ పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

