ముందుగానే అల్జీమర్స్ గుర్తించే రక్తపరీక్ష
అల్జీమర్స్‌ను రోగ నిర్ధార ణకు మూడున్నరేండ్లు ముందేగుర్తించే రక్తపరీక్షను కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మనిషి రక్తంలోని పదార్థాలు కొత్త మెదడు కణాల ఉత్పత్తిని నియంత్రించగలవని వారి పరిశోధనలో తేలింది.
లండన్: అల్జీమర్స్‌ను రోగ నిర్ధార ణకు మూడున్నరేండ్లు ముందేగుర్తించే రక్తపరీక్షను కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మనిషి రక్తంలోని పదార్థాలు కొత్త మెదడు కణాల ఉత్పత్తిని నియంత్రించగలవని వారి పరిశోధనలో తేలింది. కొన్నేళ్లుగా వయసు పెరగడం కారణంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతున్న 56 మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశోధకులు పరిశీలించారు. వీరిలో అల్జీమర్స్ వ్యాధి, కణాల మరణం పెరుగుతున్నదని తెలిసింది. దీని ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ కొత్త కణాలు సృష్టించే మెదడు సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుందని గుర్తించారు. నాడీ కణాల ఉత్పత్తిలో మార్పులు గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Alzheimer's
- blood tests
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

