కెనడాలో మరో దేవాలయంపై దాడి
కెనడాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో శ్రీమాతా భామేశ్వరి దుర్గాదేవి సొసైటీ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి గోడలపై భారత్కు వ్యతిరేకంగా విద్వేష రాతలు రాశారు.
టొరటో: కెనడాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో శ్రీమాతా భామేశ్వరి దుర్గాదేవి సొసైటీ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి గోడలపై భారత్కు వ్యతిరేకంగా విద్వేష రాతలు రాశారు. ‘పంజాబ్ భారత్లో భాగం కాదు’ అంటూ దేవాలయ గోడలపై నల్లటి స్ప్రే పెయింట్ ద్వారా రాశారు. సర్రేలో ఇలా హిందూ దేవాలయాలపై దాడి జరగడం ఇది రెండోసారి. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- British Columbia
- Canada
- Temple
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

