బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులతో ఆర్మీ చీఫ్ నారావణే భేటీ

ఢాకా : ఐదు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నారావణే బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా నారావాణే శనివారం ఢాకాలో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులతో సమావేశమయ్యారు. అంతకుక్రితం బంగ్లా దళాల కార్యచరణ ప్రదర్శనను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు.
ఇరు దేశాల సైన్యాల మధ్య శాశ్వత స్నేహానికి గుర్తుగా కాక్స్ బజార్‌లోని రాము కంటోన్మెంట్లో ఓ చెట్టును నాటారు. నారావణే 10వ పదాతిదళ విభాగాన్ని సందర్శించారు. 2021.. ఈ ఏడాది భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబధాల 50వ వార్షికోత్సవం. బంగాబంధు ముజిబూర్ రెహ్మాన్ జన్మ శతాబ్ది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

