Home
International
Anthropic Admits Ai Model Claude Bypassed Paywall To Access Georgia Voter Data Without Permission
అమెరికా ఓటర్ల డాటాలోకి చొరబడ్డ క్లాడ్
ఏఐ మోడల్ క్లాడ్ పేవాల్ను దాటి, మానవ అనుమతి లేకుండా అమెరికాలోని జార్జియా రాష్ర్టానికి చెందిన బహిరంగంగా అందుబాటులో ఉన్న మొత్తం ఓటర్ల డాటాను యాక్సెస్ చేసిందని ఆంథ్రోపిక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే జార్జియా రాష్ట్ర ఓటర్ నమోదు వ్యవస్థను యాక్సెస్ చేయడం కాని, మార్చడం కాని, ఓటింగ్ రికార్డులను బయటకు తీయడం కాని క్లాడ్ చేయలేదని వెల్లడించింది.
వాషింగ్టన్: ఏఐ మోడల్ క్లాడ్ పేవాల్ను దాటి, మానవ అనుమతి లేకుండా అమెరికాలోని జార్జియా రాష్ర్టానికి చెందిన బహిరంగంగా అందుబాటులో ఉన్న మొత్తం ఓటర్ల డాటాను యాక్సెస్ చేసిందని ఆంథ్రోపిక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే జార్జియా రాష్ట్ర ఓటర్ నమోదు వ్యవస్థను యాక్సెస్ చేయడం కాని, మార్చడం కాని, ఓటింగ్ రికార్డులను బయటకు తీయడం కాని క్లాడ్ చేయలేదని వెల్లడించింది.
ఇలాంటి చర్యలను బ్లాక్ చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వెబ్సైట్లలోని డాటాను కూడా క్లాడ్ యాక్సెస్ చేయగలిగిందని ఈ నెల మొదట్లో ఆంథ్రోపిక్ తెలిపింది. జార్జియా ఓటర్ల డాటాను క్లాడ్ యాక్సెస్ చేయడంపై ఆ రాష్ట్ర సెక్రటరీ ఇంకా స్పందించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

