బ్రిటన్ తదుపరి ప్రధానిగా బర్న్‌హామ్.. లేబర్ పార్టీ నేతగా ఎన్నిక
యూకేలో లేబర్ పార్టీ నేతగా ఆండీ బర్న్‌హామ్ ఎన్నికయ్యారు. సోమవారం బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మధ్య లండన్‌లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో మెకర్ఫీల్డ్ ఎంపీ బర్న్‌హామ్ పార్టీ నాయకుడిగా ఖరారయ్యారని బీబీసీ నివేదించింది.
- 20న ప్రధానిగా బాధ్యతలు
లండన్, జూలై 17 : యూకేలో లేబర్ పార్టీ నేతగా ఆండీ బర్న్‌హామ్ ఎన్నికయ్యారు. సోమవారం బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మధ్య లండన్‌లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో మెకర్ఫీల్డ్ ఎంపీ బర్న్‌హామ్ పార్టీ నాయకుడిగా ఖరారయ్యారని బీబీసీ నివేదించింది.
కాగా, లేబర్ పార్టీ నేతగా జరిపిన తొలి ప్రసంగంలో బర్న్‌హామ్ మాట్లాడుతూ కీర్ స్టార్మర్ వేసిన పునాదులపై పార్టీని నిర్మించి దానిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్టార్మర్ నాయకత్వంలో పార్టీ అత్యంత ఘోర పరాజయం నుంచి అత్యుత్తమ విజయం వైపు సాగిందని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

