నౌకలో మంటలు.. 41 మంది గల్లంతు.. ఐదుగురు మృతి
ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ప్రయాణికుల ఫెర్రీ(నౌక) అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 41 మంది గల్లంత య్యారు.
- ఇండోనేషియాలో ఘటన
జకార్తా: ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ప్రయాణికుల ఫెర్రీ(నౌక) అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 41 మంది గల్లంత య్యారు. మకాసర్కు 271 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఈ నౌక బయలుదేరింది. మదురా ద్వీపం దగ్గరకు రాగానే నౌకలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ ఏజెన్సీ సహాయక చర్యలు చేపట్టింది.
ఆదివారం మధ్యాహ్నం వరకూ 225 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర అంతరాయం కలుగుతున్నదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. అతిపెద్ద ద్వీప దేశమైన ఇండోనేషియాలో నిబంధనలు పాటించకపోవడంతో బోటు ప్రమాదాలు తరచూ జరుగుతుండటం పరిపాటిగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

