Mass Shooting | అమెరికా నైట్‌క్లబ్ వద్ద కాల్పులు.. ముగ్గురు మృతి
Mass Shooting | అగ్రరాజ్యం అమెరికా (America)లో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మిస్సిస్సిప్పి (Mississippi) రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు.
Mass Shooting | అగ్రరాజ్యం అమెరికా (America)లో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా మిస్సిస్సిప్పి (Mississippi) రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు. సుమారు 16 మంది గాయపడ్డారు.
స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. మిస్సిస్సిప్పిలోని ఇండియానోలాలో గల చర్చి స్ట్రీట్‌లో ఉన్న ఓ నైట్‌క్లబ్ (nightclub) వద్ద ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ సాయుధ వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 16 మంది గాయపడినట్లు ఇండియానోలా పోలీస్ చీఫ్ రోనాల్డ్ సాంప్సన్ తెలిపినట్లు స్థానిక మీడియా నివేదించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకూ ఈ ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.
Also Read..
Nirmala Sitharaman | లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

