అండమాన్‌లో మునిగిన పడవ.. 250 మంది గల్లంతు
అండమాన్ సముద్రంలో విషాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థ్ధులు, బంగ్లాదేశ్ పౌరులను తీసుకుని వస్తున్న పడవ బోల్తాపడిన ఘటనలో 250 మంది గల్లంతయ్యారు. రెఫ్యూజీస్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ యూఎన్ హై కమిషనర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం..
- అండమాన్ సముద్రంలో ఘటన
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 : అండమాన్ సముద్రంలో విషాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థ్ధులు, బంగ్లాదేశ్ పౌరులను తీసుకుని వస్తున్న పడవ బోల్తాపడిన ఘటనలో 250 మంది గల్లంతయ్యారు. రెఫ్యూజీస్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ యూఎన్ హై కమిషనర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ బంగ్లాదేశ్‌లోని టెక్నాఫ్ నుంచి మలేషియాకు 250 మంది పురుషులు, మహిళలు, పిల్లలతో కిక్కిరిసి వస్తున్న ఒక పడవ ప్రతికూల వాతావరణం, ఓవర్‌లోడ్ కారణంగా అండమాన్ సముద్రంలో మునిగిపోయింది.
దీంతో అందులోని వారందరూ గల్లంతయ్యారు. ప్రతి ఏడాది వేలాది మంది రోహింగ్యాలు, మయన్మార్‌కు చెంది న ముస్లిం మైనారిటీలు హింసకు గురవుతూ, అణచివేత నుంచి తప్పించుకోవడానికి ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలు చేసి వేరే ప్రాంతాలకు తరలిపోతుంటారు. చాలామంది కాక్స్ బజార్‌లోని రద్దీగా ఉండే శరణార్థి శిబిరాల నుంచి పారిపోతారు. ఇక్కడ మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి తప్పించుకున్న 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

