బాగ్దాద్లో బాంబు పేలుడు.. 18 మంది మృతి

బాగ్దాద్, జూలై 19: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో బాంబు పేలిన ఘటనలో సుమారు 18 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం బాగ్దాద్ శివారులోని సద్ సిటీలో ఓ మార్కెట్ వద్ద ఈ పేలుడు సంభవించినట్టు పేర్కొన్నారు. బుధవారం ఈద్ అల్-అదా పర్వదినం కావడంతో మార్కెట్ ఏరియాలో భారీ ఎత్తున జనం గుమిగూడటంతో దుండగులు బాంబును పేల్చారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో బాధితులు గాయపడ్డట్టు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Bagdad
- bomb blast
- terrorism
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

