హైదరాబాద్ : ఆ కుటుంబంలో సంక్రాంతీ పండుగ సందర్భంగా సంతోషానికి బదులు విషాదం నెలకొంది. పండుగ పూట ఇంట్లో హ్యాపీగా సెలెబ్రేషన్స్ చేసుకుంటుండగ చిన్న విషయానికి అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఇంటి మిద్దెపైన మద్యం గ్లాసు గురించి ఇద్దరూ కొట్టుకున్నారు.
ఈ క్రమంలో తమ్ముడు తాగిన మత్తులో అన్ను భవనంపై నుంచి కిందకు నెట్టేశాడు. స్థానికులు గమనించి బాధితున్ని సమీపంలోని అసుపత్రికి తరలించగా అప్పటికే మతృ చెందినట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాదు నగరంలోని నాచారం పోలీస్టేషన్లో పరిధిలో జరిగిన ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.