Steel bridge | ఆర్టీసీ క్రాస్ రోడ్లో స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు రాంనగర్ నివాసి మనోజ్‌గా గుర్తించారు. మృతుడు శివం రోడ్ లోని అపోలో డయాగ్నెట్ సెంటర్లో పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Actor Suhas | హీరో సుహాస్‌పై వర్ణ వివక్ష విమర్శలు.. నెటిజన్ల తీవ్ర ఆగ్రహం!
Manne Krishank | క్రిశాంక్‌పై మరో కేసు.. తెల్లవారుజామున 5 గంటలకే ఇంటి వద్దకు పోలీసులు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 20 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

