Hyderabad | మాస్కులు ధరిస్తేనే దవాఖానల్లోకి అనుమతి
Hyderabad | నగరంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో కరోనా నియమాలను మరింత కఠినతరం చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మాస్కులు ధరించని వారికి వెయ్యిరూపాయల జరిమానా విధించే

హైదరాబాద్ : నగరంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో కరోనా నియమాలను మరింత కఠినతరం చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మాస్కులు ధరించని వారికి వెయ్యిరూపాయల జరిమానా విధించే విధంగా నిబంధనలను అమల్లోకి తీసుకురాగా, ఇక నుంచి నగరంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లోకి మాస్కులు ధరిస్తేనే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని దవాఖానలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి రోగులు, వారి సహాయకులు కచ్చితంగా మాస్కులు ధరించాలని, లేదంటే అనుమతించబోమని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

