పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదని, పరారీలో ఉన్నాడంటూ..బుధవారం నగరంలోని పలు చోట్ల పోస్టర్లు దర్శనమిచ్చాయి. బండి భగీరథ్ కనిపించడం లేదని, అతడి ఆచూకీ తెలిస్తే.. సమీపంలో ఉన్న పోలీస్స్టేషన్లో తెలియజేయాలని పోస్టర్లు అంటించడంతో దారినపోయే వాహనదారులు, పాదచారులు..ఆసక్తికరంగా చూశారు.
– కవాడిగూడ