HomeHyderabadWeekend Moments Hyderabad People Enjoying Their Joyfull Time At Tankbund
Hyderabad | హుస్సేన్ సాగర్ తీరాన సరదా సాయంత్రం.. ఫొటోలు
వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. సంక్రాంతి హాలీడేస్ తర్వాత రోడ్లు ప్రశాంతంగా ఉండటంతో సుందర ప్రదేశాలను చూసేందుకు నగరవాసులు తరలివచ్చారు. సంధ్యవేళలో ట్యాంక్‌బండ్, పక్కనే ఉన్న సెక్రటేరియట్ అందాలు చూస్తూ మురిసిపోయారు. సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఆహ్లాదకరంగా గడిపారు. ఆ ఫొటోలు మీకోసం.. ( Photos Credit : రజినీకాంత్, నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్ )
2/17