Water crisis | భగీరథ బంద్.. రిక్షాలు ఇన్.. నగర వాసులకు తాగునీటి కష్టాలు
Water crisis | గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో కనిపించని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కనీసం నాలుగు నెలలు కూడా నిండకముందే బిందెలు, డబ్బాలు పట్టుకొని రోడ్లెక్కాల్సిన దుస్థితి రానేవచ్చింది.
గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో కనిపించని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కనీసం నాలుగు నెలలు కూడా నిండకముందే బిందెలు, డబ్బాలు పట్టుకొని రోడ్లెక్కాల్సిన దుస్థితి రానేవచ్చింది.
నగర వాసులు గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్నారని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది. మంగళవారం సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్డులో రిక్షాపై డబ్బాల ద్వారా నీటిని తరలిస్తూ.. కనిపించిన దృశ్యమిది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

