కన్నీటి వ్యథ
నీటి కష్టాలు.. కన్నీటి వ్యథలవుతున్నాయి. అపర భగీరథ ప్రయత్నంతో గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటి ముంగిలిలోకి నల్లాలో తాగునీరొచ్చింది. అనాదిగా పడుతున్న ఇబ్బందులకు ఒక్కసారిగా చెక్ పెట్టినట్టయ్యింది.
నీటి కష్టాలు.. కన్నీటి వ్యథలవుతున్నాయి. అపర భగీరథ ప్రయత్నంతో గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటి ముంగిలిలోకి నల్లాలో తాగునీరొచ్చింది. అనాదిగా పడుతున్న ఇబ్బందులకు ఒక్కసారిగా చెక్ పెట్టినట్టయ్యింది. జన జీవనం ఆ నీటితో సంబురాలు జరుపుకొని తడిసిముద్దయ్యింది. ్ర పజలకు నీటి కొరత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మారాయి. గత ఉమ్మడి పాలనలో నీటి కోసం పడ్డ ఇబ్బందులు ఒక్కసారిగా పునరావృతం అయ్యాయి. ప్రతి ఇంటి ఆడబిడ్డల కళ్లల్లో నీళ్లు తిరుగుతూ.. ఇంటింటికో వ్యథగా మారింది. ట్యాంకర్ల ద్వారా వచ్చే నీళ్లు ఏ మూలకు సరిపోక పోగా.. బిందెడు నీళ్లను నెత్తిన ఎత్తుకొని తరలించాల్సి వస్తుంది. ఆ ‘అపర భగీరథుని’ ప్రభుత్వానికి, నేటి పాలనా తీరుకు ఈ చిత్రం అద్దం పడుతున్నది. క‘న్నీటి’ వ్యథకు ఇదో నిదర్శనం. ఈ చిత్రం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అంగడి బజార్లో బుధవారం కన్పించింది. గతానికి, ప్రస్తుతానికి ఎంతో వ్యత్యాసం చూపుతోంది ఈ చిత్రం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

