పోలీసులతో దురుసు ప్రవర్తన వద్దు
పోలీసు పట్ల రేణుకాచౌదరి ప్రవర్తించిన తీరు పై హైదరాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రతిష్ట, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించొద్దని
రేణుకాచౌదరికి హెచ్చరిక
సిటీబ్యూరో, జూన్ 18(నమస్తే తెలంగాణ): పోలీసు పట్ల రేణుకాచౌదరి ప్రవర్తించిన తీరు పై హైదరాబాద్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శంకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ప్రతిష్ట, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించొద్దని హితువుపలికారు. పోలీసుల సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు.
పోలీసులు ఎల్లప్పుడు ప్రజా భద్రత కోసం నిరంతరం బాధ్యతాయుతంగా పని చేస్తారని పేర్కొన్నారు. ప్రచారం కోసం పోలీసుల మీద దురుసు తనంతో ప్రవర్తించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

