Home
Hyderabad
Under The Aegis Of The Telangana Electricity Artisan Employees Joint Action Committee A Demand Is Being Raised To Resolve The Issues Faced By Electricity Artisans
ఆర్టిజన్ల ధర్నా డిమాండ్లు తీర్చకపోతే సమ్మె
విద్యుత్ ఆర్టిసన్, అన్మ్యాన్డ్, పీస్ రేటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లోని సరూర్‌నగర్ సర్కిల్ విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు.
- తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ
మన్సూరాబాద్, ఏప్రిల్ 2: విద్యుత్ ఆర్టిసన్, అన్మ్యాన్డ్, పీస్ రేటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లోని సరూర్‌నగర్ సర్కిల్ విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. వంటవార్పు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 8వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఈశ్వర్రావు, షాకత్ పాష, డప్పు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

