సిటీబ్యూరో: రిజిస్టర్లో సంతకాలు పెడుతూ..విధులకు డుమ్మాలు కొడుతున్న ఇద్దరు ఉపాధ్యాయులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
బండ్లగూడ-2 మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయులు వి. పీక్లాల్, పి. వెంకట్రెడ్డిను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చూపిస్తే శాఖపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.