సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఓల్డ్ అల్వాల్‌లోని జ్యోతినగర్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న బాక్స్ డ్రైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ మార్గాల్లో పలు చోట్ల ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ ఆంక్షలు ఈనెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని డీసీపీ పేర్కొన్నారు.
ఆంక్షలు ఉన్న ప్రాంతాలు: