16 ఏళ్ల కుర్రాడు.. అమ్మాయి ప్రేమించట్లేదని రైలు కిందపడి ఆత్మహత్య
అంబర్‌పేటలో ఘోరం జరిగింది. బర్త్ డే కేక్ కట్ చేయించలేదని బాలికపై ఓ బాలుడు కత్తితో దాడి చేసి, ఆపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
- బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు ఆత్మహత్య
గోల్నాక, జనవరి 19 : అంబర్‌పేటలో ఘోరం జరిగింది. బర్త్ డే కేక్ కట్ చేయించలేదని బాలికపై ఓ బాలుడు కత్తితో దాడి చేసి, ఆపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్‌అంబర్‌పేట తురాబ్‌నగర్‌కు చెందిన అంజయ్య కుమారుడు రమణ(16) మల్లిఖార్జుననగర్‌కు చెందిన ఓ బాలిక(16) పదోతరగతిలో క్లాస్మేట్స్. ప్రస్తుతం వేర్వేరు కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.
కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడుతున్న బాలుడు శుక్రవారం తన పుట్టిన రోజు కావడంతో, గురువారం రాత్రి తన ముందు కేక్ కట్ చేయాలనుకున్నాడు. ఇందుకు బాలిక ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన బాలిక సోదరిని కూడా గాయపర్చి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం విద్యానగర్ రైలు పట్టాలపై బాలుడి మొండెంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి జరిగిన ఘటనపై భయాందోళనతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

