Burn two-wheeler | ద్విచక్రవాహనాన్ని దగ్ధం చేసిన దుండగులు

ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై హయ్యూం వివరాల ప్రకారం పహాడీషరీఫ్లోని ఉమర్కాలనీకి చెందిన షేక్ అహ్మద్ మంగళవారం రాత్రి టోలిచౌకిలోని అత్తగారింటికి వెళ్లాడు.
తిరిగి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చి తన బుర్గుమేన్ ద్విచక్రవాహనాన్ని ఇంటి ముందు పార్కు చేశాడు. 7 గంటలకు బయటకి వచ్చి చూడగా ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు తన వాహనాన్ని తగులబెట్టారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్లో ఓ రైతు ఆవేదన
TGRTC | ఆర్టీసీ ‘దసరా’ దోపిడీ..! స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనంగా వసూళ్లు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

