సిటీబ్యూరో: గ్రేటర్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ముమ్మరంగా కొనసాగుతుందని, గ్రేటర్ వ్యాప్తంగా 10,70,463 అప్లికేషన్ల సర్వేలో 2570 లాగిన్లను క్రియేట్ చేసినట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 42,59,940 ఇండ్ల సర్వేను ఇప్పటి వరకు పూర్తి చేసినట్లు చెప్పారు.