బారికేడ్లను ఎత్తుకెళ్లిన దొంగలు
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
జీడిమెట్ల, డిసెంబర్ 5 : ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. జీడిమెట్ల సీఐ ఎం.పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఎన్నికల ప్రక్రియ అనంతరం వాటిని తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు వచ్చి అక్కడ చూసేసరికి బారికేడ్లు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. ట్రాఫిక్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ బారికేడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

