Hyderabad | గచ్చిబౌలిలో కారు బోల్తా.. డ్రైవర్ పరిస్థితి విషమం
Hyderabad | గచ్చిబౌలిలోని(Gachibowli) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఆటోని ఢీకొని అదుపుతప్పి(Car overturned) ఓ స్విఫ్ట్ కారు బోల్తాపడింది.
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని(Gachibowli) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఆటోని ఢీకొని అదుపుతప్పి(Car overturned) ఓ స్విఫ్ట్ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కారులోనే ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బీరంగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, కారులో మద్యం బాటిళ్లు లభ్య మైనట్లు సమాచారం. ఫుల్‌గా మద్యం సేవించి కారు నడుపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
-
Renu Desai – Upasana | రేణూ దేశాయ్‌కు అంబులెన్స్ కొనిచ్చిన ఉపాసన.. ఫొటో వైరల్
-
New Flights | ఏపీ విమాన ప్రయాణికులకు శుభవార్త.. విశాఖ టు విజయవాడ మధ్య రెండు కొత్త ఫ్లైట్లు
-
Israel | ఇరాన్ క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు.. పూర్తిగా ధ్వంసమైన ఘన ఇంధన తయారీ కర్మాగారం
-
Post Office FD Vs NSC | పోస్టాఫీస్‌లో డబ్బు పొదుపు చేస్తున్నారా..? FD లేదా NSC.. రెండింటిలో ఏది బెటర్..?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

