Home
Hyderabad
The Buffer Zone Area Within The Nala Area Adjacent To Bharani Complex On Minister Road Secunderabad Has Been Encroached Upon
కబ్జాకు అడ్డుకట్ట
సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని భరణి కాంప్లెక్స్‌కు ఆనుకొని ఉన్న నాలా పరిధిలోకి వచ్చే బఫర్ జోన్ స్థలం కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తూ..‘నమస్తే’లో ప్రచురితమైన కథానానికి అధికారులు స్పందించారు. బల్దియా కమిషనర్ ఆదేశాల మేరకు అమీర్‌పేట సర్కిల్ అధికారులు సోమవారం నాలా పక్కన బఫర్ జోన్లో స్థలంలోకి వెళ్లకుండా ఏర్పాటు చేసిన గేట్‌ను తొలగించారు.
బేగంపేట్, జూన్ 15: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని భరణి కాంప్లెక్స్‌కు ఆనుకొని ఉన్న నాలా పరిధిలోకి వచ్చే బఫర్ జోన్ స్థలం కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తూ..‘నమస్తే’లో ప్రచురితమైన కథానానికి అధికారులు స్పందించారు. బల్దియా కమిషనర్ ఆదేశాల మేరకు అమీర్‌పేట సర్కిల్ అధికారులు సోమవారం నాలా పక్కన బఫర్ జోన్లో స్థలంలోకి వెళ్లకుండా ఏర్పాటు చేసిన గేట్‌ను తొలగించారు. బఫర్ జోన్లో ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ గేట్లు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్టు జీహెచ్ఎంసీ అమీర్‌పేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి రాజశ్రీ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

