పోలింగ్ కేంద్రాల వద్ద1 44 సెక్షన్
పోలింగ్ స్టేషన్లకు చుట్టూ 200 మీటర్ల దూరం వరకు గుంపులు గుంపులుగా ఉండవద్దని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు నగరంలో అమలులో ఉంటాయన్నారు.
- నగర సీపీ సందీప్ శాండిల్య
సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పోలింగ్ స్టేషన్లకు చుట్టూ 200 మీటర్ల దూరం వరకు గుంపులు గుంపులుగా ఉండవద్దని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు నగరంలో అమలులో ఉంటాయన్నారు. అలాగే, కర్రలు, లాఠీలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలతో తిరగడం నిషేధమని, పోలింగ్ స్టేషన్‌కు కిలో మీటర్ దూరం వరకు ఎవరు కూడా ఎక్కువ సంఖ్యలో గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు.
తాత్కాలికంగా ఎలాంటి ఏర్పాట్లు కూడా పబ్లిక్ ప్లేసెస్‌లో చేయవద్దని, మైక్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు, నిషేధిత ఫొటోలు, సింబల్స్, ప్ల కార్డులు, కులమత ద్వేషాలను రెచ్చగొడుతూ రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టి విధంగా ప్రసంగాలు చేయడంపై నిషేధాజ్ఞాలు విధించినట్లు తెలిపారు. అయితే, విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిల్టరీ, ఎలక్షన్ అధికారులు, సిబ్బందికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉన్నదని సీపీ పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

