తకీల పబ్‌పై సీజ్.. 18 మంది అరెస్ట్
Tequila pub | రాంగోపాల్‌పేట్‌లో ఉన్న తకీల పబ్‌పై (Tequila pub) టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తుండటంతో దానిని సీజ్ చేశారు.
హైదరాబాద్: నగరంలోని రాంగోపాల్‌పేట్‌లో ఉన్న తకీల పబ్‌పై (Tequila pub) టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ నిర్వహిస్తుండటంతో దానిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా పబ్‌లో ఉన్న 18 మందిని అరెస్ట్ చేశామన్నారు. వారిలో 8 మంది డ్యాన్సింగ్ గర్ల్స్, 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, ఆర్గనైజర్‌ను అరెస్ట్ చేశారు. వారందనిని రాంగోపాల్ పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

