Home
Hyderabad
Talasani Srinivas Yadav Stated That All Arrangements Have Been Made For The Yellamma Kalyanam
Balkampet | బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు : తలసాని శ్రీనివాస్ యాదవ్
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రేపు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేశామన్నారు.
భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారి కళ్యాణం జరిగేందుకు భక్తులు అధికారులు, వాలంటీర్లకు సహకరించాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

